MS Dhoni is a legend, won't impose himself on Team India: Ravi Shastri India Today Inspiration: In the latest teaser of the much-anticipated episode with Ravi Shastri, the India head coach opens up about MS Dhoni's future which has become a subject of intense speculation.
#ravishastri
#msdhoni
#dhoniretirement
#ravishastriondhoni
#chennaisuperkings
#csk
#ipl2020
#t20worldcup
#iplnews
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కావాలని విరామం తీసుకున్నాడు. కానీ.. ఐపీఎల్-13 ఆడనున్నాడు అని హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పష్టం చేశారు. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ సెమీస్‌లో ఓటమి పాలైన తర్వాత ధోనీ నిరవధిక విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతని రిటైర్మెంట్‌పై అనేక వార్తలు చక్కర్లు కొట్టాయి.